Take a fresh look at your lifestyle.

26న కులాంతర, మతాంతర వివాహితుల మేళా

0 169

ఆదర్శ భారతీయులకు ఆహ్వానం

హైదరాబాద్ నగరం ఇందిరాపార్క్ లో ఈ నెల 26వ తేదీన ఉదయం 11 గంటలకు కులాంతర, మతాంతర వివాహితుల మేళా నిర్వహిస్తున్నమన్నారు అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎండి వహీద్, డి.ఎల్. కృష్ణచంద్. 51వ వార్మిక సమావేశం సదర్బంగా నిర్వహించే కులాంతర, మతాంతర వివాహితుల మేళాలో ఆదర్శ భారతీయులు హాజరు కావాలన్నారు వారు.

ప్రముఖుల సందేశాలు, కులాంతర, మతాంతర వివాహాలు చేసుకున్న నూతన దంపతులకు సన్మానం, సాంస్కృతిక కార్యక్రమాలు మరియు మూఢనమ్మకాలపై మ్యాజిక్ షో ఉంటుందన్నారు.

 

Leave A Reply

Your email address will not be published.

Breaking