Take a fresh look at your lifestyle.

టర్కీ, సిరియాలో భూకంపం

0 89

టర్కీ, మిడిల్ ఈస్ట్ దేశాల్లో భూకంపం విధ్వంసం సృష్టించింది. టర్కీ, సిరియాలో భూకంపం కారణంగా చాలా భవనాలు. నెలమట్టమయ్యాయి. భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.9గా నమోదైంది. పెద్దసంఖ్యలో మరణాలు సంభవించాయి. మరణాల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.

భూకంపం తీవ్రత అధికంగా ఉండటంతో పలు భవనాలు నేలమట్టమయ్యాయి. అటు టర్కీలో కూడా తీవ్ర భూకంపం నమోదైంది. పెద్ద సంఖ్యలో మరణాలు సంభవించాయి. మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. భూకంప ధాటికి ఇప్పటివరకు రెండు దేశాల్లో 1600 మందికి పైగా దుర్మరణం చెందారు. టర్కీలో మరోసారి భూకంపం రావడంతో భూకంప లేఖినిపై దీని తీవ్రత 7.6గా నమోదైనది. మృతుల సంఖ్య భారీగా పెరుగుతోంది.

దక్షిణ టర్కీలో భారీ భూకంపం సంభవించింది. భూ ప్రకంపనల ప్రభావం యూరప్లో గ్రీస్, మిడిల్ ఈస్ట్ సిరియా, లెబనాన్ వరకూ కన్పించింది. అటు ఇటలీలో కూడా సునామీ అలర్ట్ జారీ అయింది. భూకంపం కారణంగా టర్కీలో 1600 మందికిపైగా, సిరియాలో 756 మంది మరణించారని తెలుస్తోంది. వందలాదిమంది. శిధిలాల కింద ఉండిపోయారు. శిధిలాల కింద చిక్కుకున్న వారిని కాపాడే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. దక్షిణ టర్కీలోని గాజయాన్ టేప్లో భూకంపం సంభవించింది.

Leave A Reply

Your email address will not be published.

Breaking