కమలాపురం మండలం పొడదుర్థి గ్రామం లో గొర్ల మేపుకోసం చెట్టు పైకి ఎక్కి ఆకు కోస్తుండగా విద్యుత్ తీగలు తగిలి వ్యక్తి మృతి. మృతుడు ఖాజీ పేట మండలం తిప్పాయ పల్లెకు చెందిన ఓబులేసు యాదవ్(40) గా గుర్తింపు. హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి విచారిస్తున్న ఎస్సై రాజారెడ్డి.
ప్రజానేత్ర నూస్ రిపోర్ట్ వెంకట ప్రసాద్ ఖాజీపేట.