రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల మున్నూరుకాపు సంఘము నూతన అధ్యక్షుడిగా అవారు బాబు ఏకగ్రీవ ఏన్నిక మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో ఈరోజు కొత్త కమిటీ వేయగా మండల కమిటీ అధ్యక్షుడిగా అవారు బాబు నీ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. బెల్లం సాయి రెడ్డి మండల రిపోర్టర్..