కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజవర్గం అయినా వగరూర్ గ్రామము మాజీ సర్పంచ్ బోయ రామిరెడ్డి కుమారుడు పవన్ కుమార్ పెళ్లికి హాజరైన మంత్రాలయం నియోజకవర్గo ఇంచార్జ్ MLA పాలకుర్తి తిక్కరెడ్డి గారు వధువు వరులను ఆశీర్వదించారు తిక్కరెడ్డి గారికి స్వాగతం పలుకుతూ శాలువతో సన్మానించి కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు రామకాంత్ రెడ్డి, పల్లిపాడు రామిరెడ్డి,బసలదొడ్డి ఈ రన్న, చావిడి వెంకటేష్, సత్యనారాయణ రెడ్డి, లక్షయ్య, భీమన్న,చిలకలధన హనుమంతు, ఎల్లారెడ్డి, కంపాడు మందకళ్ళు, కంబలదీన్నే బీమా రాయుడు, రచ్చమర్రి బాంద్రాల నరసింహులు, చిదానంద,బొగ్గుల నరస్సన్న, భారీగా తరలివచ్చారు మరియు గ్రామ నాయకులు పెద్దలు కార్యకర్తలు హాజరయ్యారు…కర్నూలు జిల్లా మంత్రాలయం ప్రజానేత్ర రిపోర్టర్ v.నరసింహులు..