Take a fresh look at your lifestyle.

మత్స్య సంపద ను అభివృద్ధి చేయడమే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యం :ఎమ్మెల్యే వనమా

0 52

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా:- సుజాతనగర్ లో నీ సింగభూపాలెం చెరువు లో సమీకృత మత్స్య అభివృద్ధి పథకం క్రింద 100% రాయితీ పై రొయ్యలు పిల్లలు ను తన చేతుల మీదుగా చెరువులోకి వదిలిన గౌరవనీయులు కొత్తగూడెం ఎమ్మెల్యే శ్రీ వనమా వెంకటేశ్వరరావు గారు. ఈ యొక్క కార్యక్రమంలో రాష్ట్ర టిఆర్ఎస్ పార్టీ నాయకులు శ్రీ వనమా రాఘవేంద్ర రావు గారు, జిల్లా జడ్పీ వైస్ చైర్మన్ శ్రీ కంచర్ల చంద్రశేఖర్ రావు, కొత్తగూడెం సొసైటీ చైర్మన్ శ్రీ మండే వీర హనుమంత రావు, ఎంపిపి భూక్యా విజయ లక్ష్మి, జెడ్పీటీసీ బిందు చౌహన్, ఆత్మ కమిటీ చైర్మన్ లింగం పిచ్చి రెడ్డి, రైతు సమన్వయ కమిటీ సభ్యులు శ్రీ బాగం మోహన్ రావు, ఎంపిటిసి లు శోబా రాణి, బత్తుల మానస, మూడ్ గణేశ, సర్పంచులు నాగ చైతన్య, కృష్ణవేణి, హీరాని, రవి, తెరాస నాయకులు కాసుల వెంకట్, బత్తుల వీరయ్య,సూర్యం, వీరన, సత్యనారాయణ (సంపు), బత్తుల రమేష్, జీతే రామ్, కాజా మియా, అమృత రావు, బైరి సాంబయ్య, అంరు,హరి నాయక్,గాజుల సీతారాములు,హరిదాసు నాయక్,వజ్జ రామారావు,తాళ్లూరి ధర్మారావు, పాపారావు,గుగులోత్ మంగ్య, వైస్ చైర్మన్ దామోదర్, కేకే శ్రీను,వాసు,పిల్లి కుమార్,చింత నాగరాజు ,అశోక్, రామన్ మరియు మత్స్య శాఖ అధికారులు, సొసైటీ డైరెక్టర్లు,టిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

 

Leave A Reply

Your email address will not be published.

Breaking