నెల్లూరు జిల్లా కాపునాడు కార్యాలయం నందు కాపునాడు రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ గాళ్ళ.సుబ్రహ్మణ్యం గారి అధ్యక్షతన ఏర్పడినటువంటి కార్యవర్గంలో బాగంగా నెల్లూరు జిల్లా కాపునాడు జిల్లా అధ్యక్షుడు అక్కన.ఉమామహేశ్వర నాయుడు మరియు రాష్ట్ర ఉపాధ్యక్షులు సింగంశెట్టీ.శ్రీ రామ్ నాయుడు గారి అధ్వర్యంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది.
జిల్లా కన్వీనర్ గా K.V.R నాయుడు జిల్లా ప్రధానకార్యదర్శి గా
ఆకుల హనుమంతు నాయుడు జిల్లా ఉపాధ్యక్షులు గా 1.అళహరి.రాజేంద్ర నాయుడు 2.రామిశెట్టి. కొండప నాయుడు 3.బోయిన.మధుసూదన నాయుడు
*జిల్లా జాయింట్ సెక్రటరీ* గా
1.దూబిశెట్టి. మురళీ మోహన్ నాయుడు
2. పసుపులేటి.రాజశేఖర్ నాయుడు
*కోశాధికారి* గా
మంగపతి. గంగాధర్ నాయుడు
నగర అధ్యక్షలు గా
జెల్లీ. శ్రీకాంత్ నాయుడు
*నగర జనరల్ సెక్రెటరీ * గా
కొప్పనాధం.షన్ముఖ నాయుడు
నగర ఉపాధ్యక్షులు గా
కర్రీ. పార్థ సారథి నాయుడు
గార్లను నియమించడం జరిగింది.