Take a fresh look at your lifestyle.

నిరుపేద వివాహానికి ఆర్ధిక సాయం

0 53

రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం పెద్దలింగాపూర్ సర్పంచ్ గొడిశెల జితెందర్ గౌడ్ నిరుపేద మరియు అంగవైకల్యురాలైన శంకరవ్వకు 10,000/-రూ!! లు ఇవ్వగా ఈ రోజు తనను ఆదర్శంగా తీసుకొని పెద్దలింగాపూర్ గ్రామానికి చెందిన నిరుపేద అయిన దర్శనం శంకరవ్వ వివాహానికి సర్పంచ్ గొడిశెల జితేందర్ గౌడ్ గారి చేతుల మీదుగా 40000/-(నలభై వేల) రూపాయల ఆర్థిక సహాయం అందించిన ఎస్ ఎస్ సి 2003-2004బ్యాచ్ మేట్స్ …వారందిరికి సర్పంచ్ గొడిశెల జితెందర్ గౌడ్ మరియు శంకరవ్వ కుటుంబ సభ్యులు ధన్యవాదములు తెలిపినారు…బొల్లం సాయిరెడ్డి  రిపోర్టర్.

Leave A Reply

Your email address will not be published.

Breaking