ప్యాపిలి మండలంలోని N. రంగపురనికి చెందిన,సుగాలి రవి,మన్ల రవి,తలారి సురేంద్ర గాయాలయ్యాయి. యన్ రంగపురం గ్రామానికి చెందిన సుగాలి రవి, తలారి సురేంద్ర,మన్ల రవి ప్యాపిలి కి వచ్చి గ్రామానికి తిరిగి వెళ్తుండగా గ్రామ సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ముగురు యూవకులకి గాయాలు కావడంతో వైద్యశాలకి తరలించారు. ?ప్రజానేత్ర న్యూస్ రిపోర్టర్
Sm బాషా ప్యాపిలి.