భద్రాద్రి కొత్తగూడెం జిల్లా:- ఈ రోజు కేంద్రం లో కొత్తగూడెం కలెక్టరేట్ ఎదురు గా ఉన్న ధర్నా చౌక్ లో రైతు సంఘాలు మరియు అఖిల పక్షం పార్టీల ఆధ్వర్యంలో రైతు వ్యతిరేక చట్టాలు వెనక్కి తీసుకోవాలని చేస్తున్న నిరసన దీక్షలో బాగంగా ఈరోజు సుజాత నగర్ మండలం కాంగ్రెస్ పార్టీ తరుపున ఏర్పాటు చేసిన దీక్ష కార్యక్రమంలో పాల్గొని ప్రారంభించి నిరసన దీక్షను ఉద్దేశించి మాట్లాడిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య గారు. ఈకార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకులునాగాసీతారాములు,ఎడవల్లికృష్ణ,మోతుకూరిధర్మారావు,పాపారావు,అర్జున్‌రావు,ఎంపిటిసికసనబోయినభద్రం,పౌల్,ఏసుపాదం,పైడప్రసాద్,వీరాపురంరామలక్ష్మణ్‌రావు , జయరాజు,చినవెంకటేశ్వర్లు,దస్తగిరి మహిళా నాయకురాల్లుదేవిప్రసన్న,వాలి,రాజ్యలక్ష్మి. జరీనా,రేణుక యువజన కాంగ్రెస్ నాయకులు వీరబాబు,ఆబీద్,గడ్డం రాజశేఖర్, అనుదీప్,వీరభద్రం,తెల్లబోయన వెంకటేష్,గణేష్, శ్రీను,సాయితదితరులు పాల్గొన్నారు.