ప్రకాశం జిల్లా…… కంభం మాజీ శాసనసభ్యులు స్వర్గీయ శ్రీ కందుల నాగార్జున రెడ్డి గారి జయంతి సందర్భంగా కంభం చెరువు దగ్గర మాగుంట చారిటబుల్ ట్రస్ట్ మరియు కందుల గౌతమ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్త దాన శిబిరాన్ని ప్రారంభించన శ్రీ మాగుంట రాఘవ రెడ్డి..