ఎచ్చెర్లనియోజకవర్గం రణస్థలం మండలంలోని జే.ఆర్.పురం పంచాయతీలో వల్లబరావుపేట గ్రామానికి చెందిన బొంతు శ్రీనువాసరావు,పిల్ల కోటి ఆహ్వానకార్యక్రమం “అంబికా ఫ్యాషన్” నూతన ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించిన ఎచ్చెర్లనియోజకవర్గ శాసనసభ్యులు గొర్లె కిరణ్ కుమార్.ఈ కార్యక్రమంలో వైస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులుదన్నాన సీతారాం,గురాన చిరంజీవి,రాజపంతుల సాయి తదితరులు పాల్గొన్నారు. ప్రజానేత్ర. న్యూస్ రిపోర్టర్ చిన్ని రణస్ధలం మండలం.