Take a fresh look at your lifestyle.

తనియాకు యూత్ ఐకాన్ అవార్డ్

0 429

తల్లిదండ్రులు తమ సంతాన భవిష్యత్తు బాగుండాలి అని మాత్రమే కోరుకుంటే, ఆ సంతానానికి ఎటువంటి ప్రయోజనం కలగదు.

అయితే, తన సంతానాన్ని ప్రేమించే తల్లిదండ్రులు వారి భవిష్యత్తు కాక వారి వ్యక్తిత్వానికి పునాదులు వేస్తే ఆ సంతానానికి యావత్ లోకం ప్రశంసలందిస్తూంది.
– భగవద్గీత.

యువజన దినోత్సవం సందర్భంగా ‘ యూత్ ఐకాన్ అవార్డ్ తో తనియాను సత్కరించారు Save Globel Former #Telangana kaburlu సంస్థ వ్యవస్థాపకులు  రవీందర్ ర్యాడ. ఈ అవార్డు కార్యక్రమంలో గోవింద్ పెట్ సొసైటి అధ్యక్షులు బంటు మహిపాల్, జానపద సింగర్ గంగక్క, తనియా తండ్రి శేరు పోశెట్టి పాల్గొన్నారు.

 

Leave A Reply

Your email address will not be published.

Breaking