Take a fresh look at your lifestyle.

మంచి మాట : సముద్రం వద్ద ఎటు చూసినా నీరే..

0 311

మంచి మాట
…………………………………
సముద్రం వద్ద ఎటు చూసినా
నీరే కనిపిస్తుంది
కానీ గుక్కెడు నీళ్లు కూడా
తాగడానికి పనికిరావు
అలాగే చుట్టూతా
ఎన్ని బంధాలు ఉన్నా
మన అన్న భావం
ఎదుటివారిలో లేకుంటే
మనమెంత తాపత్రయ పడిన
అది వృథా ప్రయాస మాత్రమే
అవుతుంది.
🌸💦🌸💦🌸💦🌸💦🌸
🎊🙏 🙏🎊
సేకరణ….. ప్రభాకర్ ఆడెపు

Leave A Reply

Your email address will not be published.

Breaking