Take a fresh look at your lifestyle.

అప్రమత్తతతో షర్మిలను అరెస్టు చేశాం

0 17

అప్రమత్తతతో షర్మిలను అరెస్టు చేశాం

: పోలీసు కమీషనర్ CV ఆనంద్

హైదరాబాద్, ఏప్రిల్ 25 : YS షర్మిల ఇవాళ సెక్రటేరియట్ ముట్టడికి వెళ్తారనే సమాచారం ఉందని నగర CP ఆనంద్ తెలిపారు. అక్కడ పరిస్థితి అదుపు తప్పుతుందని భావించి, ముందస్తుగా అప్రమత్తమై ఆమెను ఇంటివద్ద పోలీసులు అడ్డుకున్నారని తెలిపారు.

అటు హౌజ్ అరెస్టుకు ప్రయత్నించిన పోలీసులపై ఆమె దాడికి పాల్పడ్డారని వెస్ట్ జోన్ DCP జోయల్ డేవిస్ ప్రకటించారు. షర్మిల దాడి చేసిన SI, మహిళా PC ఫిర్యాదుతో కేసు పెట్టిన పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు పంపారు. కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది.

పోలీసులను గాడిదలు కాచుకొమ్మని షర్మిల చెప్పిన వీడియో ..

Sharmila : మీకేం పనిలేదా ?

Police : ఎందుకులేదమ్మా.!

Sharmila :
గాడిదలు కాస్కోండి ..!

Police : అదేపని చేస్తున్నాం..!

ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Leave A Reply

Your email address will not be published.

Breaking