Take a fresh look at your lifestyle.

వివేకా హత్య కేసులో నిందితుల కస్టడీకి అనుమతి

0 35

వివేకానంద రెడ్డి హత్య కేసులో

నిందితుల కస్టడీకి కోర్టు అనుమతి

హైదరాబాద్, ఏప్రిల్ 18 :  వివేకానంద రెడ్డి హత్య కేసులో అరెస్ట్ అయిన భాస్కర్ రెడ్డి ,ఉదయ్ కుమార్ రెడ్డిలను తదుపరి విచారణ కోసం కస్టడీకి ఇవ్వాలని సి.బి.ఐ  వేసిన పిటిషన్ కు   6 రోజుల కస్టడికి అనుమతించిన సిబిఐ కోర్టు.  ఈనెల 19 నుంచి 24 తేదీ వరకు అనుమతి ఇచ్చింది కోర్టు.  ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు విచారణ చేయాలని కోర్టు ఆదేశించింది.

Leave A Reply

Your email address will not be published.

Breaking