Take a fresh look at your lifestyle.

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పాయింట్స్

0 177

టీ కాంగ్రెస్ ను ఎన్నికలకు సమాయత్తం చేసేందుకు సమావేశం నిర్వహించారు.

ముంబై బాంబు బ్లాస్ట్, మతకల్లోలాలు జరిగిన సమయంలో ఆయన హోంమంత్రిగా పనిచేశారు.

క్లిష్ట పరిస్థితుల్లో హోంమంత్రిగా ఠాక్రే ఎంతో సమర్థవంతంగా పని చేశారు. వైఎస్ సీఎం గా ఉన్నప్పుడు హోంమంత్రిగా జానారెడ్డి గారిలా.. శరత్ పవార్ హయాంలో ఠాక్రే అంతటి సమర్థవంతంగా పనిచేశారు.

సమస్యలను పరిష్కరించడంలో తనదైన శైలి ప్రదర్శిస్తారని ఆయనకు గుర్తింపు ఉంది.

హాత్ సే హాత్ జోడో యాత్ర నేపథ్యంలో పార్టీలో అందరితో ఆయన మాట్లాడారు.

21న మరోసారి పర్యటించి పూర్తి స్థాయిలో హాత్ సే హాత్ జోడో యాత్ర కమిటీలను ప్రకటిస్తారు.

మాణిక్ రావు ఠాక్రే, ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్

రెండు రోజులపాటు రాష్ట్రంలో పరిస్థితులు, పార్టీలో పరిణామాలపై చర్చించాం

సీనియర్ నేతలతో మాట్లాడి, సమాచారం తీసుకున్నాం అందరూ కలిసికట్టుగా పని చేయాలని సూచించాం.

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది. కార్యకర్తలు, నాయకులు బలంగా ఉన్నారు.

నేతలు, కార్యకర్తలు తెలంగాణలో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొచ్చేందుకు సమిష్టిగా కృషి చేయాలి.

తెలంగాణ లో ఇప్పుడు చాలా కీలకమైన సమయం..

భారత్ జోడో యాత్ర దేశంలో విజయవంతంగా నడుస్తుంది

భారత్ జోడో యాత్ర పూర్తయ్యాక కొనసాగింపుగా దేశంలో హాత్ సే హాత్ జోడో యాత్ర జనవరి 26 నుంచి ప్రారంభం అవుతుంది.

భారత్ జోడో యాత్ర లో రాహుల్ గాంధీ ఇచ్చిన సందేశాన్ని ప్రతి ఇంటికి చేర్చాలని ప్రణాలిక చేసాము.

రాహుల్ సందేశాన్ని దేశంలో ప్రతీ ఇంటికి చేరవేసేందుకె హాత్ సే హాత్ జోడో యాత్ర.

జనవరి 26 నుంచి రెండు నెలలపాటు హాత్ సే హాత్ జోడో యాత్ర కొనసాగుతుంది.

తెలంగాణలో ప్రతీ ఇంటికే రాహుల్ గాంధీ సందేశాన్ని చేరవేయాలి.

హాత్ సే హాత్ జోడో యాత్రకు మద్దతుగా అంతా కలిసిరండి.

ప్రతీ జిల్లా, ప్రతీ బ్లాక్ లో రెండు నెలలపాటు యాత్ర కొనసాగుతుంది.

ప్రతి ఇంటికి భారత్ జోడో యాత్ర పోస్టర్, ప్రతి చేతికి రాహుల్ గాంధీ సందేశాన్ని చేర్చే విదంగా హాత్ సే హాత్ అభియాన్ యాత్ర సాగుతుంది.

ఈ కార్యక్రమంలో ప్రతి కాంగ్రెస్ కార్యకర్త,నాయకులు పాల్గొనాలి.

Leave A Reply

Your email address will not be published.

Breaking