Take a fresh look at your lifestyle.

విజయవాడలో సర్కార్ ఆఫీస్ లో దొంగలు పడ్డారు

0 171

స‌మాచార‌శాఖ ప్ర‌ధాన కార్యాల‌యంలో దొంగ‌లు ప‌డ్డారు…
ల‌క్ష‌ల విలువైన బంగారు ఆభ‌ర‌ణాలు దొంగిలించారు…
స‌మాచార‌శాఖ బీరువాలో ఉంచిన న‌గ‌లు మాయం…ఆల‌స్యంగా గుర్తించిన స‌ద‌రు అదికారిణి
శాఖ ఉద్యొగుల‌ను వ‌రుస‌లో పిలిచి విచార‌ణ
న‌గ‌లు జాడ తెలియ‌క పోవ‌టంతో -పోలీసుల‌కు పిర్యాదు…
ఇంత‌కీ ఎవ‌రా అదికారిణి – ఎవ‌రి న‌గ‌లు ,,అఫీసు బీరువాలో ఎప్ప‌టి నుండో ఎందుకు దాచారు…
ఏమా క‌దా,,, వాచ్ దిస్…

విజయ‌వాడ స‌మాచార ప్ర‌దాన కార్యాల‌యంలో గ‌త రెండు మూడు రోజులుగా జ‌రుగుత‌న్న త‌ర్జ‌న బ‌ర్జ‌న‌ల‌కు అంతం జ‌ర‌గ‌లేదు. ర‌హ‌స్యంగా కార్యాల‌యంలో అంద‌రి ఉద్యొగుల‌ను పిలిచి విచార‌ణ స‌ద‌రు అదికారిణి త‌న స్టైల్ లో విచారించిన‌ప్ప‌టి ఇంటి దొంగ‌లు ఎవ‌రు అనేది న‌గ‌లు ఎవ‌రూ దొంగిలించారు అనేది తెలియ‌రాలేదు.

దాదాపు 50 గ్రాములు బంగారం అంటే ల‌క్ష‌ల రూపాయ‌ల విలువైన న‌గ‌దు కార్యాల‌య బీరువాలో ఎందుకు దాచారు. ఎవ‌రు దాచారు..వారు దాచిన‌ట్టు ఎంత మంది ఉద్యోగుల‌కు తెలుసు,అర్ద‌రాత్రివ‌ర‌కూ కార్యాల‌యంలో గ‌డిపేవారు ఎవ‌రూ ఎంత మంది ఉన్నారు..అనేది తెలియాల్సి ఉంది.

అస‌లు ఇంత‌కీ న‌గ‌లు సొంత‌వేనా లేక ఎవ‌రైన బ‌హుమ‌తులుగా ఇచ్చారా.. ఎందుకంటే ఆ అధికారిణి చూసే శాఖ స‌మాచార శాఖ‌లోనే అత్యంత కీల‌క‌మై ఎడ్వ‌టైజింగ్ డిపార్ట్ మెంటు కావ‌టంతో ఉద్యోగుల్లో ప‌లు అనుమానాలు వినిపిస్తున్నాయి.ఒక వేళ న‌గ‌లు వారివే అనుంటే ప్ర‌తి ఉద్యోగి క‌చ్చితంగా వారి జేభులో వె్యి రూపాయ‌లు మించి ఉండ కూడ‌దు కార్యాల‌య స‌మ‌యంలో అని ప్ర‌భుత్వం ఇప్ప‌టికే ఉత్త‌ర్వ‌లు జారీ కూడా చేశారు…అది అలా ఉంచితే ప్ర‌భుత్వ కార్యాల‌య బీరువాలు ల‌క్ష‌ల్లో న‌గ‌దు విలువ చేసే వాటిని దాచుకోవ‌టానికి వినియోగించ వ‌చ్చా,,ప్ర‌బుత్వ నిభంద‌న‌ల‌కు ఇది వ్య‌తిరేకం కాదా…స‌మాచార‌శాఖ‌లో అత్యంత ప‌లుకుబ‌డి అంతే కాకుండా ఉన్న‌తాదికారి ఆసీస్స‌లు పుష్క‌లంగా త‌న‌కు మాత్ర‌మే ఉన్నాయ‌ని టాక్…మ‌రి ఇంటి దొంగ‌ల‌ను ఎలా ప‌ట్టుకుంటారో…దొంగ‌త‌నానికి అవ‌కాశం క‌ల్పించిన వారిపై చ‌ర్య‌లు ఏవిందంగా ఉంటాయో,,,కాల‌మే నిర్ణ‌య‌యించాలి.

 

Leave A Reply

Your email address will not be published.

Breaking