Take a fresh look at your lifestyle.

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల షెడ్యూల్ ఖరారు

0 235

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు.

జనవరి 31 నుండి ప్రారంభమై ఏప్రిల్ 6 వరకు

తొలి విడత జనవరి 31వ తేదీ నుంచి ఫిబ్రవరి 14వ తేదీ వరకు…

రెండో విడత మార్చి 13న ప్రారంభమై ఏప్రిల్‌ 6 వరకు సమావేశాలు.

ఫిబ్రవరి 14 నుంచి మార్చి 12 వరకు తాత్కాలిక విరామం.

తొలిసారి పార్లమెంట్ ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగం.

66 రోజుల వ్యవధిలో మొత్తం 27 రోజల పని దినాల్లో బడ్జెట్ సమావేశాలు.

రాష్ట్రపతి ప్రసంగం, కేంద్ర బడ్జెట్ & ఇతర అంశాలపై చర్చ.

 

Leave A Reply

Your email address will not be published.

Breaking