Take a fresh look at your lifestyle.

ప్రాణ హాని ఉందని కోర్టును ఆశ్రయించిన సినీ హీరో

0 63

సినీహీరో… తెరపైన సినీమా చూసి ఎంజాయ్ చేస్తారు ప్రేక్షకులు. ఇదంతా నాణేనికి ఒకవైపు మాత్రమే. మరో వైపు  జీవితంలోకి తొంగి చూస్తే ఏ సినీమా హీరోది జీవితం చూసినా సమస్యల సుడిగుండంలో విలవిలలాడుతుంటారు.ఇగో.. సినీ ఆర్టిస్ట్ నరేష్ పరిస్థితి కూడా జీవితంలో సమస్యలు ఎదుర్కొంటూ కోర్టు మెట్లు ఎక్కాడు.

యాక్టర్ నరేష్ వ్యవహారం లో ట్విస్ట్

తనకు రమ్య రఘుపతి , రోహిత్ శెట్టి తో ప్రాణ హాని ఉంది అని కోర్ట్ ను ఆశ్రయించిన నరేష్

2010 మార్చ్ 3 న బెంగుళూరు లో రమ్యతో వివాహం పెళ్లికి కట్నం కూడా తీసుకోలేదు.

రమ్యకు 30 లక్షల బంగారం చేయించింది మా అమ్మ విజయ్ నిర్మల.

పెళ్లి అయిన కొన్ని నెలల నుండే నా వేదింపులు
తన తల్లితో పాటుగా బెంగళూరులోనే ఉండాలని రమ్య షరతు

రమ్యా కు నాకు 2012 లో రణ్వీర్ జననం

నాకు తెలియకుండానే పలు బ్యాంకులు, తమరు వ్యక్తుల దగ్గర డబ్బు తీసుకున్న రమ్య.

నా పేరు చెప్పి లక్షల్లో అప్పులు చేసిన రమ్య.

అప్పులు తీర్చుకునేందుకు 10 లక్షలు చెల్లించాను
నా కుటుంబ సభ్యుల నుండి మరో 50 లక్షలు తీసుకున్న రమ్య

నా ఆస్తి కాజేయడానికి రమ్య ప్రయత్నించింది
అప్పు ఇచ్చిన వారు ఇంటికి వచ్చి నన్ను వేధించేవారు

ఆస్తి కాజేయడానికి రమ్య ప్రయత్నించింది
ఒప్పుకోకపోవడంతో నన్ను చంపేందుకు ప్రయత్నించింది

సుపరి గ్యాంగ్ ను మాట్లాడుకుని నన్ను చంపాలనుకుంది

2022 ఏప్రిల్ లో కొంతమంది అగంతకులు నా ఇంట్లో చొరబడ్డారు

24 లక్షలు రికవరీ చేయడానికి వచ్చామని మాయ మాటలు చెప్పారు

ఘటనపై గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాను

తనకు నేను డబ్బులు ఇవ్వకపోవడంతో పలు రకాలుగా చంపాలని చూసింది.

కాంగ్రెస్ లీడర్ రఘువీరారెడ్డి తో ఫోన్ చేపించి బెదిరించింది

నన్ను చంపేస్తారని భయంతో ఎక్కడికి ఒంటరిగా వెళ్ళటం లేదు

తనకు తెలిసిన పోలీస్ ఆఫీసర్ ద్వారా హ్యాకింగ్ నేర్చుకుంది

నా ఫోన్ ను హ్యాక్ చేసి పర్సనల్ మెసేజ్లు చూసేది
రమ్య వల్ల నరకయాతన అనుభవించాను

 

Leave A Reply

Your email address will not be published.

Breaking