Take a fresh look at your lifestyle.

తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ 290396 కోట్ల వ్యయం

0 51

రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు అసెంబ్లీలో

తెలంగాణ రాష్ట్ర 2023 – 24 బడ్జెట్ ప్రవేశ పెట్టింది.

తెలంగాణ రాష్ట్ర 2023 – 24 బడ్జెట్  290396 కోట్ల వ్యయం కాగా రెవెన్యూ వ్యయం 2,11,685 కోట్లు బడ్జెట్ లో ఆయిల్ ఫామ్ కు 1000 కోట్లు. నీటి పారుదల రంగం 26, 885 కోట్లు,విద్యుత్ రంగం 12, 727 కోట్లు, ప్రజా పంపిణీ వ్యవస్థ కు 3,117 కోట్లు. ఆసరా పింఛన్లు 12,000 కోట్లు. దళిత బంధు 17, 700 కోట్లు, గిరిజన సంక్షేమం.. షెడ్యూల్ తెగల ప్రత్యేక ప్రగతి నిధి కింద 15, 233 కోట్లు, బీసీ సంక్షేమం 6,229 కోట్లు, కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ 3,210 కోట్లు

మహిళా శిశు సంక్షేమం 2,131 కోట్లు, మైనార్టీ సంక్షేమం 2200 కోట్లు, రాష్ట్రంలో మరో 60 జూనియర్, సీనియర్ సివిల్ జిల్లా జడ్జి కోర్టు ల ఏర్పాటు, తెలంగాణకు హరితహారం 1,471 కోట్లు, విద్యారంగంలో… 19, 093 కోట్లు. వైద్య ఆరోగ్య రంగం 12, 161 కోట్లు, పల్లె ప్రగతి పంచాయతీ రాజ్ శాఖకు 31, 426 కోట్లు,  పురపాలక శాఖ కు 11, 372 కోట్లు, రోడ్లు భవనాలకు 2,500 కోట్లు, పరిశ్రమల శాఖకు 4, 037 కోట్లు, హోమ్ శాఖకు 9,599 కోట్లు, వ్యవసాయ శాఖకు 26831 కోట్లు, కేసీఆర్ న్యూట్రీషన్ కిట్ కోసం 200 కోట్లు, కొత్తగా  నియమించబడే ఉద్యోగుల జీతభత్యాల కోసం 1000 కోట్లు,

ఏప్రిల్ నుంచి కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసు క్రమబద్ధీకరణ, సెర్ఫ్ ఉద్యోగుల పే స్కెల్ సవరణ చేస్తాం  అని బడ్జెట్ లో హరీష్ రావు పేర్కొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking