Take a fresh look at your lifestyle.

తెలంగాణలో ప్రవేశ పరీక్షల తేదీలు ఖరారు

0 44

తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశ పరీక్షల తేదీలను

ఉన్నత విద్యామండలి ఖరారు చేసింది.

మే 7 నుంచి 14 వరకు ఎంసెట్‌ పరీక్ష నిర్వహించనున్నారు. 7 నుంచి 11 వరకు ఎంసెట్‌ ఇంజినీరింగ్‌, 12 నుంచి 14 వరకు ఎంసెట్‌ అగ్రికల్చర్‌, ఫార్మా పరీక్ష జరగనుంది. మే 18న ఎడ్‌సెట్‌, మే 20న ఈసెట్‌, మే 25న లాసెట్‌, పీజీ ఎల్‌సెట్‌, మే 26న ఐసెట్‌, మే 29 నుంచి జూన్‌1 వరకు పీజీఈసెట్‌ పరీక్షలు నిర్వహించనున్నట్టు ఉన్నత విద్యామండలి తెలిపింది.

Leave A Reply

Your email address will not be published.

Breaking