Take a fresh look at your lifestyle.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పాయింట్స్

0 143

తెలంగాణ మోడల్‌ దేశమంతా అమలు చేస్తాం: కేసీఆర్

‌భారాస అధికారంలోకి వస్తే దేశమంతా ఉచిత విద్యుత్‌: కేసీఆర్

‌నష్టాలు సమాజానికి.. లాభాలు ప్రైవేటు వ్యక్తులకా?:

కేసీఆర్‌ఎల్‌ఐసీని అడ్డికి పావుసేరుకు అమ్ముతారా?: కేసీఆర్‌

ఎల్‌ఐసీ కోసం భారాస
పోరాడుతుంది: కేసీఆర్‌

ఎల్‌ఐసీ ఏజెంట్లు, ఉద్యోగులు భారాసను బలపరచాలి: కేసీఆర్‌

కరెంటు కార్మికులారా? పిడికిలి బిగించండి: కేసీఆర్‌

విద్యుత్‌ను ప్రభుత్వ రంగంలోనే ఉంచుతాం: కేసీఆర్‌

ఇంకా దేశంలో లక్ష కోట్ల మెగావాట్ల జల విద్యుత్‌కు అవకాశం ఉంది: కేసీఆర్‌

అవసరం ఉన్నచోట వ్యాపారం చేయడం ప్రభుత్వ విధానం: కేసీఆర్‌

దళితబంధును దేశమంతా ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నా: కేసీఆర్‌

మీరు ఇవ్వకపోతే మేము దేశమంతా దళితబంధు ఇస్తాం: కేసీఆర్

‌దేశంలో మతపిచ్చి లేపుతున్నారు: కేసీఆర్‌

విశాఖ ఉక్కును ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటుపరం కానివ్వం: కేసీఆర్‌

విశాఖ ఉక్కును మోదీ అమ్మితే మేము అధికారంలోకి వచ్చాక కొంటాం: కేసీఆర్

‌లొడలొడ మాట్లాడే ప్రధానికి మంచి నీళ్లు ఇవ్వడం చేతకాదా?: కేసీఆర్‌

మేక్ ఇన్‌ ఇండియా.. జోక్‌ ఇన్‌ ఇండియాగా మారింది: కేసీఆర్‌

అధికారంలోకి వస్తే అగ్నిపథ్‌ను రద్దు చేస్తాం: కేసీఆర్‌

కొద్దిరోజుల్లోనే భారాస విధానాలు ప్రజల ముందుంచుతాం: కేసీఆర్‌

150 మంది మేధావులు భారాస విధానాలు రూపొందిస్తున్నారు: కేసీఆర్

Leave A Reply

Your email address will not be published.

Breaking