Take a fresh look at your lifestyle.
Browsing Tag

Prabhas

రిలీజ్ కు ముందే రికార్డులు బద్దలు కొట్టిన కల్కి 2898 AD

600 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమాపై విపరీతమైన క్రేజ్ ఉండడంతో పాటు అడ్వాన్స్ బుకింగ్ పెద్ద ఎత్తున జరుగుతోంది. ఈ ఏడాది తొలిరోజు అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా ఈ సినిమా నిలుస్తుందని సమాచారం.

ప్రభాస్‌ను వాడుకుని వదిలేయరుగా?

‘బాహుబలి’ సినిమాతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫాలోయింగ్ సంపాదించాడు ప్రభాస్. ఇండియాలో ఇప్పుడు పెద్ద పెద్ద స్టార్లున్నారు కానీ.. ట్రూ పాన్ ఇండియా స్టార్ అంటే ప్రభాస్ పేరే చెప్పాలి. ఓవరాల్‌గా డిజాస్టర్ అనిపించుకున్న అతడి చివరి సినిమా ‘సాహో’…
Breaking