Take a fresh look at your lifestyle.

ఆగిపోతున్న గుండెలు – ఆందోళనలో ప్రజలు

0 56

పెరుగుతున్న గుండె పోట్లు

వరంగల్ : రోజు రోజుకు హార్ట్ స్ట్రోక్ లు పెరిగిపోతున్నాయి. తాజాగా వరంగల్ లో హార్ట్ స్ట్రోక్ తో పడిపోయిన యువకుడికి పోలీసులు సీపీఆర్ చేయడం ద్వారా ప్రాణాలు నిలిపారు. రేగొండ మండల పోలీస్ స్టేషన్ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది.

ఘటనలో వంశీ హార్ట్ ఎటాక్ వచ్చి కిందపడిపోయాడు. అక్కడకి వచ్చిన కానిస్టేబుల్ కిరణ్ వంశీని సీపీఆర్ చేసి రక్షించాడు. తరువాత అతడిని పోలీసు వాహనంలో ఆస్పత్రికి తరలించారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking