Take a fresh look at your lifestyle.

విద్యార్థులను ప్రొత్సహిస్తున్న సత్యశోధక్ ఎడ్యుకేషనల్ సొసైటీ

0 62

అతనికి తమ్ముడంటే ప్రాణం.. కష్ట-సుఖాలలో ప్రతిది షేర్ చేసుకునే వారు. ఆ ఇద్దరు అన్నదమ్ముల ప్రేమను చూసి ప్రకృతి కసి పెంచుకుందెమో.. మృత్యువుతో తమ్ముడిని విడదీసింది.

కానీ.. ఆ తమ్ముడి జ్ఞాపకాలను మరిచి పోలేని నర్సయ్య తన తమ్ముడు ‘‘రావుట్ల చిన్న నర్సయ్య’’ పేరుతో విద్యలో ప్రతిభ చూసే విద్యార్థులను ప్రొత్సహిస్తున్నారు.

ఇంటర్ లో టాపర్ వెంకటేష్ కు..

‘ ఆధ్వర్యంలో ‘రావుట్ల చిన్న నర్సయ్య’ స్మారక నగదు మరియు ఉత్తమ విద్యార్ధి పురస్కారంనువెంకటేష్ కు అందచేశారు సోసైటీ వ్యవస్థాపకులు రావుట్ల నర్సయ్య. ఇంటర్మీడియట్ -2022 లో సిరికొండ మండల్ టాపర్ ఏ. వెంకటేష్ (965/1000)కు ఈ పురస్కారాన్ని అంద చేశారు.

ఉత్తమ ఆలోచనలతో ఉన్నతస్థాయికి..

ఉత్తమ ఆలోచనలకు సృజనాత్మకత మమేకమైతే విద్యార్థులు జీవితంలో ఉన్నతస్థ్థాయికి చేరుకుంటారని, కష్టపడి చదువుకోవాలని ధర్పల్లి సీఐ సైదా అన్నారు. సత్యశోధక్‌ ఎడ్యుకేషనల్‌ సొసైటీ ఆధ్వర్యంలో ఎస్‌ఎస్‌సీ-2022లో సిరికొండ మండల టాపర్స్‌గా నిలిచిన విద్యార్థులకు ఉత్తమ పురస్కారాలను బుధవారం అందజేశారు. 

 

Leave A Reply

Your email address will not be published.

Breaking