Take a fresh look at your lifestyle.

నూతన సీఎస్‌గా శాంతికుమారి

0 239

తెలంగాణకు న్యూ సీఎస్ గా శాంతికుమారి

హైదరాబాద్‌: తెలంగాణ నూతన సీఎస్‌గా శాంతి కుమారి నియమితులయ్యారు. ఇందుకు సంబంధించి అధికారికంగా కాసేపట్లో ఉ‍త్తర్వులు వెలువడనున్నాయి. 2025 ఏప్రిల్‌ వరకు సీఎస్‌గా కొనసాగనున్నారు. 1989 బ్యాచ్‌కు చెందిన శాంతి కుమారి ప్రస్తుతం అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నారు. గతంలో ఆమె సీఎం కార్యాలయంలో పనిచేశారు.

 

Leave A Reply

Your email address will not be published.

Breaking