Take a fresh look at your lifestyle.

18న ఖమ్మంలో బీఆర్ఎస్ బహిరంగ సభ షెడ్యూల్

0 301

ఖమ్మంలో బీఆర్ఎస్ బహిరంగ సభ షెడ్యూల్

• తేదీ : 17.1.2023 రాత్రికి జాతీయ నేతలంతా హైదరాబాద్‌కు చేరుకుంటారు.
• యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్‌ యాదవ్ కు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్వాగతం పలుకుతారు.
• ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కి , పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్ కి మంత్రి మహమూద్‌ అలీ స్వాగతం చెబుతారు. ప్రొటోకాల్ చూస్తారు.
• కేరళ సీఎం పినరయి విజయన్ కి మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి,
• సీపీఐ జాతీయనేత డి.రాజాకు – బీఆర్ఎస్ నేత దాసోజు శ్రావణ్‌ స్వాగతం స్వాగతం పలుకుతారు.
• తేదీ 18.1.2023 ఉదయం జాతీయ నేతలంతా సీఎం కేసీఆర్ గారితో బ్రేక్‌ఫాస్ట్‌ చేస్తారు. అనంతరం వారంతా దేశ రాజకీయాలపై చర్చిస్తారు.


• ఆ తర్వాత సీఎం కేసీఆర్ తో కలిసి వారంతా యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శనం చేసుకుంటారు.
• యాదాద్రి నుంచి రెండు హెలీకాప్టర్లలో ఖమ్మంకు బయలుదేరుతారు.
• నేరుగా సీఎం కేసీఆర్‌ తో కలిసి వారంతా ఖమ్మం కలెక్టరేట్‌ చేరుకొని, రాష్రంరులో చేపట్టే రెండవ విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు.
• ఖమ్మం సభా వేదిక ముందు ప్రధాన నాయకులకు ప్రత్యేక సెక్టార్‌ ఉంటుంది.
• మంత్రులు, బీఆర్ఎస్ నాయకులు సభావేదిక ముందు ఆసీనులవుతారు.
• సీఎం కేసీఆర్‌ తో సభా వేదికపై ఉమ్మడి ఖమ్మం జిల్లా నేతలే ఉంటారు.
• 18వ తేదీ మ. 2 నుంచి సా. 5 గంటల వరకు బహిరంగ సభ జరుగుతుంది.

Leave A Reply

Your email address will not be published.

Breaking