Take a fresh look at your lifestyle.

ఆంధ్రలో జోరుగా కోడి పందెలు

0 46

సంక్రాంతి పండుగ.. కో్డి పందెలు లేకుంటే మజా ఏమి ఉంటుంది.

ఇగో.. పోలీసులు  చర్యలు తీసుకున్న పట్టించుకున్నోళ్లే లేరు.

కోడి పందెలు జరుగుతున్నట్లు సమాచారం ఉన్న పోలీసులు మౌణంగా ఉండటం వెనుక పొలిటికల్ ఒత్తిడి కారమణంటున్నారు.

 

కనుచూపుమేర కనిపించని పోలీస్ యంత్రాంగం. లక్షలులో చేతులు మారుతున్న వైనం.

బడా బడా నేతలు రిబ్బన్ కట్ చేసి సంక్రాంతి పండుగకు కోడి పందెరాలను ప్రారంభించారు.

 

Leave A Reply

Your email address will not be published.

Breaking