Take a fresh look at your lifestyle.

ప్రధాని మోదియా మజాకా..? తగ్గేదే లేదు

0 146

రాహుల్ గాంధీ గారు మీరు ఇల్లు ఖాళీ చేయాల్సిందే..

ఢిల్లీ, మార్చి 28 : ప్రభుత్వం అనుకుంటే ఏదైనా చేయచ్చు.. ఏవరినైనా హింసించవచ్చు.. ఔను.. ప్రధాని మోదీని దూషించడాని కోర్టు రెండేళ్లు జైల్ శిక్ష విధించిది. ఆ జైల్ శిక్షను దృష్టిలో పెట్టుకుని ఎంపీగా అనార్హత వేసిన విషయం విధితమే. దేశ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. 

కానీ.. కేంద్ర ప్రభుత్వం మాత్రం ఐ డాంట్ కేర్ అంటూ ముందుకు వెళుతుంది. పార్టమెంట్ సభ్యుడిగా రాహుల్ గాంధీకి ఇచ్చిన ఇల్లును కేంద్ర ప్రభుత్వం ఖాళీ చేయాలని నోటీస్ ఇచ్చింది.

అనర్హత వేటుపడిన నేపథ్యంలో న్యూ ఢిల్లీలో ఇచ్చిన 12, తుగ్లక్ లేన్, తుగ్లక్ రోడ్ బంగ్లాను ఏప్రిల్ 22, 2023 వ తేదీలోపు ఖాళీ చేయాలని రాహుల్ గాంధీకి నోటీసులుఅంద చేసింది కేంద్రప్రభుత్వం.

Leave A Reply

Your email address will not be published.

Breaking