Take a fresh look at your lifestyle.

18న నిరుద్యోగుల గోస – అఖిలపక్ష భరోసా దీక్ష 

0 44

18న నిరుద్యోగుల గోస – అఖిలపక్ష భరోసా దీక్ష 

హైదరాబాద్, ఏప్రిల్ 16 (వైడ్ న్యూస్) ఏప్రిల్ 18న జరిగే నిరుద్యోగ గోస – అఖిలపక్ష భరోసా సభకు ఇందిరా పార్క్ లో సన్నహక సమావేశాన్ని నిర్వహించినట్లు తెలిపారు  BSP సికింద్రాబాద్ జిల్లా అధ్యక్షుడు రుద్రవరం సునీల్. 

ఈ సమావేశానికి రాష్ట్ర కో ఆర్డినేటర్ డాక్టర్ వెంకటేష్ చౌహాన్ అధికార ప్రతినిధి అరుణ క్వీన్, రాష్ట్ర సెక్రెటరీ గుండెల దర్మెందర్, జోనల్ మహిళా కన్వీనర్ పుట్టల శైలజ, జిల్లా ఇంఛార్జి లు బాలరాజు, నరేందర్, అసెంబ్లీ అధ్యక్షులు , ఇంచార్జీ లు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking