Take a fresh look at your lifestyle.

సిఐ శ్రీనివాస్ రెడ్డి ను సస్పెండ్

0 14

నారాయణగూడ  సిఐ

శ్రీనివాస్ రెడ్డి ను సస్పెండ్

హైదరాబాద్, ఏప్రిల్ 24  : నారాయణగూడ పోలీస్ స్టేషన్ సిఐ శ్రీనివాస్ రెడ్డి ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసారు నగర పోలీస్ కమిషనర్ సివి ఆనంద్. పోలీస్ స్టేషన్ పరిధిలో యథేచ్ఛగా నడుస్తున్న హుక్కా పార్లర్ లపై సిఐ చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు రావడంతో విచారణ జరిపారు పోలీసు అధికారులు. ఇటీవల టాస్క్ ఫోర్స్ రైడ్స్ లో సిఐ వ్యవహారం తేటతెల్లం కావడంతో పోలీసు కమీషనర్ సస్పెండ్ చేసినట్లు తెలుస్తోంది.

Leave A Reply

Your email address will not be published.

Breaking