Take a fresh look at your lifestyle.

జనగామలో ముదిరాజ్ మెగా జాబ్ మేళా

0 50

జనగామలో ముదిరాజ్ మెగా జాబ్ మేళా

జనగామ, MEPA మెపా తెలంగాణ (ముదిరాజ్ ఎంప్లాయీస్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ తెలంగాణ రాష్ట్రం) యూనియన్- జనగామ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా అధ్యక్షులు నీల అరుణ్ కుమార్ ముదిరాజ్ & ప్రధాన కార్యదర్శి రెడ్డ బోయిన రాజు ముదిరాజ్ లు తెలిపారు.

మార్చి 3వ తేదీన ఉదయం జనగామ అరబిందో డిగ్రీ కాలేజ్ లో ప్రారంభమయ్యే మెగా జాబ్ మేళాలో పాల్గొనే అభ్యర్థులు గూగుల్ ఫామ్ లో వివరాలు నమోదు చేసుకోవాలన్నారు వారు.

https://docs.google.com/forms/d/e/1FAIpQLScwAFL3C7054FnLjwzP23PyzmJGs74Baw72pW_Fahv53PP3ZA/viewform

Leave A Reply

Your email address will not be published.

Breaking