Take a fresh look at your lifestyle.

ముదిరాజ్ యువజన క్యాలెండర్ అవిష్కరణ

0 191

ముదిరాజ్ మహాసభ యువజన క్యాలెండర్ అవిష్కరణ

ముదిరాజ్ లను ఐక్యం చేసి వారి అభివృద్ది ధ్యేయంగా పని చేస్తున్న తెలంగాణ ముదిరాజ్ మహాసభ యువజన విభాగం 2023-24 క్యాలెండర్ ను అవిష్కరించారు.

ముదిరాజ్ మహాసభ యువజన విభాగం క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో మంత్రులు కేటీఆర్, ఎమ్మెల్సీ బండ ప్రకాష్, ముదిరాజ్ మహాసభ యువజన విభాగం నాయకులు గుండ్లపల్లి శ్రీనివాస్, అల్లుడు జగన్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking