Take a fresh look at your lifestyle.

హోం శాఖ ముఖ్య కార్యదర్శిగా జితేందర్

0 17

హోం శాఖ ముఖ్య కార్యదర్శిగా

బాధ్యతలు స్వీకరించిన శ్రీ జితేందర్

హైదరాబాద్, మే 11 : డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ఆదివారం నాడు హోం శాఖ ముఖ్య కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు జితేందర్. ఈ కార్యక్రమంలో డిజిపి శ్రీ అంజనీ కుమార్, ఏసిబి డి జి శ్రీ రవిగుప్తా, హైదరాబాద్ పోలీసు కమిషనర్ శ్రీ సి వి ఆనంద్, ఫైర్ సర్వీసెస్ డిజి శ్రీ నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking