Take a fresh look at your lifestyle.

24న కొండగట్టుకు సినీ హీరో పవన్ కళ్యాణ్ రాక

0 269

ఛలో కొండగట్టు

జనవరి 24వ తేదీన జనసేన పార్టీ అధినేత, సినీహీరో శ్రీ పవన్ కళ్యాణ్ జగిత్యాల్ జిల్లా కొండగట్టు దేవాలయంకు వస్తున్నారు.

‘వారాహి’ వాహనానికి కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.

ప్రత్యేక పూజలలో పవాన్ కళ్యాన్ స్వయంగా పాల్గొంటున్నందున  తెలంగాణ రాష్ట్ర జనసైనికులు భారీగా తరలి రావాలి అని కోరారు జనసేన పార్టీ నాయకులు.

Leave A Reply

Your email address will not be published.

Breaking