Take a fresh look at your lifestyle.

వధూ వరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు

0 15

వధూ వరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు

కోరుట్ల, మే 24 : పట్టణంలోని నిజాం పుర చెందిన సీనియర్ పాత్రికేయులు, ప్రెస్ క్లబ్ ఉపాధ్యక్షులు మొహమ్మద్ సలీం ఫారూఖీ కుమారుడు మౌలానా మొహమ్మద్ ఘయాస్ ఉద్దీన్ రిసెప్షన్ పార్టీ మంగళవారం పట్టణంలోని కింగ్స్ గార్డెన్లో కాగా కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు హజరై నూతన వధూ వరులను  ఆశీర్వదించారు..

ఎమ్మెల్యే వెంట బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు అన్నం ఆనిల్ ,ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు ముక్కెర చంద్రశేఖర్, టియుడబ్ల్యూజే హెచ్143 జిల్లా అధ్యక్షుడు శికారి రామకృష్ణ, ఆర్గనైజింగ్ సెక్రటరీ మొహమ్మద్ సాజీద్ అలీ , సీనియర్ పాత్రికేయులు మొహమ్మద్ ముబీన్,ఆన్వర్ సిద్దఖీ, హైమాద్,చాంద్ , ,రబ్,శ్రీనివాస్,రాజేందర్,లక్ష్మణ్,ఖాలీల్,నజీబ్, వస్కే రహ్మాన్ ,ముజాహీద్,ఆదిల్ ,పట్టణ మైనార్టీ అధ్యక్షుడు సయ్యద్ ఫాయిం,కౌన్సిలర్లు సజ్జు, నాయకులు సనావోద్దిన్ ,రహీం ,హఫీజ్,జలా వినోద్, తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking