Take a fresh look at your lifestyle.

జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కు పితృ వియోగం

0 16

జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కు పితృ వియోగం

నిర్దేశం,జగిత్యాల,
జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్. ఎం. సంజయ్ కుమార్ కు పితృవియోగం కలిగింది.. ఎమ్మెల్యే తండ్రి జగిత్యాల పట్టణ ప్రముఖ న్యాయవాది మాకునూరి హనుమంతరావు (85) ఆనారోగ్యంతో శుక్రవారం మృతి మృతి చెందారు.. ఆయన పార్టీ దేహాన్ని జగిత్యాల హౌసింగ్ బోర్డ్ కాలనీలోని ఎమ్మెల్యే గృహంలో ప్రజల సందర్శినార్థం ఉంచాలి. ఎమ్మెల్యే కు పితృ వియోగం పట్ల ఎమ్మెస్సీలు టి.జీవన్ రెడ్డి,ఎల్.రమణ, జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత,బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు,కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ తోపాటు పలువురు రాజకీయ ప్రముఖులకు, నాయకులు, న్యాయవాదులు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చూస్తూ, సంతాపం తెలిపారు..పలువురు ఆయన పార్థీవ దేహానికి నివాళులర్పించి, వారి కుటుంబ సభ్యులకు ఓదార్చి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking