Take a fresh look at your lifestyle.

మావోయిస్టు అగ్ర నేత హిడ్మా ఎన్ కౌంటర్..?

0 229

మావోయిస్టు అగ్ర నేత హిడ్మా గ్రేహౌండ్స్ బలగాల చేతిలో ఎన్ కౌంటర్.

ఉదయం నుండి పోలీసులు గ్రేహన్స్ దళాలు పాక్క సమాచారం తో అడవిలో కూబింగ్ నిర్వహింస్తున్న తరుణంలో మావోయిస్టు లకు పోలీసులు మధ్య ఏదురు కాల్పులు జరిగాయి.

దింతో సౌత్ జోన్ మావో సెక్రటరీ అగ్ర నేతల హెడ్మా హతం మైనట్లు తెలిసింది.

మృతున్ని పై లక్షలాది రూపాయలు.. రివార్డ్స్ ఉంది..

మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు హెడ్మా లక్ష్యంగా ఆపరేషన్ ప్రారంభించిన రెండు రాష్ట్రాల పోలీస్ బలగాలు.

ఈ ఎన్కౌంటర్లో హెలికాప్టర్ ను కూడా ఉపయోగించిన పోలీసు బలగాలు.

ఎన్కౌంటర్లో మావోయిస్టు కమాండర్ హెడ్మా తోపాటు మరి కొంతమంది మావోయిస్టులు మృతి చెందినట్లు సమాచారం.

పోలీసు అధికారి వివరణ..

బస్తార్ సుకుమా జిల్లా పరిధిలో ఎన్కౌంటర్ పై భిన్నమైన వార్తలు వస్తున్న నేపథ్యంలో తాజాగా బాస్తర్ ఐజి సుందర్ రాజ్ పీ ప్రకటన విడుదల చేశారు. అయితే సురక్షిత బలగాలు కూంబింగ్ వెళ్లిన విషయం వాస్తవమే కానీ ఎలాంటి అవాంఛనీయ పరిస్థితి లేదు అని భద్రతా బలగాలు సురక్షితంగానే ఉన్నాయని త్వరలోనే సవివరమైన సమాచారం అందిస్తామని ప్రకటించారు

Leave A Reply

Your email address will not be published.

Breaking