Take a fresh look at your lifestyle.

మావోయిస్టు నేత హెడ్మాస్ సేఫ్ గా ఉన్నాడు

0 251

దక్షిణ బస్తర్ డివిజన్ కమిటీ కార్యదర్శి పేరుతో లేఖ విడుదల

కేంద్ర కమిటీ సభ్యుడిగా హెడ్మా చనిపోలేదు.

హెడ్మా చనిపోయినట్టు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదు.

హెడ్మాస్ సేఫ్ గా ఉన్నాడు.

దక్షిణ బస్తార్ లోని జంగిల్ కొండల ఫై పోలీసులు, crpf, డ్రోన్ లు హెలికాప్టర్ ద్వారా దాడులు చేశారు.

వైమానిక దాడులకు పాల్పడ్డారు.

గత ఏడాది ఏప్రిల్ లో కూడా వైమానిక బాంబు దాడి చేశారు.

మావోయిస్ట్ పార్టీ నాయకత్వం ను plga దెబ్బతీయాలని వందల సంఖ్య లో బాంబులు పేల్చారు.

రాత్రి, పగలు లేకుండా హెలికాప్టర్ల ద్వారా నిఘా పెట్టారు.

వచ్చే ఎన్నికల్లోపు మావోయిస్టులను ఏరివేస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రకటించారు.

అందులో భాగంగానే మావోయిస్టులపై ఈ దాడులు.

ఈ బీకర దాడుల కారణంగా ప్రజలు పొలాలకు ప్రజలు పొలాలకు వెళ్లలేకపోతున్నారు.

ప్రపంచంలోనే అన్ని ప్రగతిశీల కూటములు ఏకం కావాలి.

Leave A Reply

Your email address will not be published.

Breaking