Take a fresh look at your lifestyle.

ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య గారు ముద్దు పెట్టు

0 318

తెలంగాణలో రాజకీయాలు అసక్తిగా మారాయి. బూతు మాటలతో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్ట్ లు ఎన్నో..

ఇగో.. ఈ పోస్ట్ కూడా అలాంటిదే.. ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య మాట్లాడిన మాటలకు బీజేపీ నాయకురాలు ఇంటికి వెళ్లి ముద్దు పెట్టు అంటూ గేట్ వద్ద నిలబడటం..

నల్గొండ : నకిరేకల్ నియోజకవర్గ శాసనసభ్యుడు చిరుమర్తి లింగయ్య బిజెపి మహిళ పై చేసిన అనుచిత వ్యాఖ్యలకు ఖండిస్తూ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఇంటికి వెళ్లిన ఐతగోని నల్గొండ జిల్లా బిజెపి ఉపాధ్యక్షురాలు ఐతగోని అనిత గారు.

‘‘ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య నీకు దమ్ముంటే బయట రా నేను నీ ఇంటికి వచ్చిన ముద్దు పెట్టుకుందువు రా’’ అని నిలదీసిన బీజేపీ నాయకురాలు.

Leave A Reply

Your email address will not be published.

Breaking