Take a fresh look at your lifestyle.

ఖమ్మం జిల్లా చరిత్రలో ఇంతటి సభా ఎప్పుడు జరగలేదు

0 113

◆ విజయవంతం కావడానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు

◆గొప్ప సభని ఖమ్మం లో నిర్వహించే అవకాశం ఇచ్చిన కేసీఆర్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు

:మంత్రి పువ్వాడ అజయ్ కుమార్

ఖమ్మంలో బుధవారం జరిగిన భారీ బహిరంగ సభ సూపర్ డూపర్ హిట్ అయ్యిందని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ఈ సందర్భంగా జయప్రదం చేయటానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి మంత్రి అజయ్ ధన్యవాదాలు తెలిపారు. గురువారం హైదరాబాద్ బిఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో జరిగిన ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడారు. ఇటువంటి గొప్ప బహిరంగ సభలో ఖమ్మంలో నిర్వహించే అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి, బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారికి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

 

Leave A Reply

Your email address will not be published.

Breaking