Take a fresh look at your lifestyle.

బీజేపీకి రాజీనామా చేసిన మాజీమంత్రి కన్నా

0 158

బీజేపీకి బై చెప్పిన

మాజీమంత్రి కన్నా లక్ష్మీనారాయణ

అమరావతి : రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డాకు పంపిన కన్నా – ప్రస్తుతం బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడిగా కన్నా లక్ష్మీనారాయణ – గతంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన కన్నా లక్ష్మీనారాయణ – కొంతకాలంగా రాష్ట్ర బీజేపీ వైఖరిపై కన్నా అసంతృప్తితో ఉన్నారు – తన అనుచరులతో అత్యవసరంగా సమావేశమై నిర్ణయం తీసుకున్నారు – టీడీపీలో చేరనున్న కన్నా లక్ష్మీనారాయణ? – తన కారుకు ఉన్న బీజేపీ జెండాను సైతం తొలగించారు కన్నా.

Leave A Reply

Your email address will not be published.

Breaking