Take a fresh look at your lifestyle.

జనవరి 6న  కామారెడ్డి పట్టణ బంద్

0 123

కామారెడ్డి మున్సిపల్ మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు ఆందోళన ఉదృతం చేయాలని రైతు ఐక్యకార్యాచరణ కమిటీ నిర్ణయించింది. 

ప్రభుత్వం తమ డిమాండ్లను సాధించే వరకు ఆందోళన చేస్తామన్నారు  ఉద్యమ నాయులు. జనవరి 6వ తేదిన కామారెడ్డి పట్టణ బంద్ కు పిలుపు ఇచ్చారు రైతు ఐక్యకార్యాచరణ కమిటీ నాయకులు. 

వర్తక, వాణిజ్య సంస్థలు, విద్యా సంస్థలు బంద్ కు సహకరించాలని బీజేపీ నాయకుడు కాటిపల్లి వెంకటరమణారెడ్డి కోరారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking