Take a fresh look at your lifestyle.

జేఈఈ మెయిన్‌- 2023

0 58

జేఈఈ మెయిన్‌- 2023

పరీక్షల తొలి విడత అడ్మిట్ కార్డులను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (NTA) విడుదల చేసింది.

ఈ నెల 24, 25, 28, 29, 30, 31, ఫిబ్రవరి 1న తొలి సెషన్ పరీక్షలు నిర్వహించనుండగా.. తొలుత ఈ నెల 24వ తేదీ పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డులను వెబ్‌సైట్‌లో పొందుపరిచింది.

రెండో విడత పరీక్షలను ఏప్రిల్‌ 6, 8, 10, 11, 12 తేదీల్లో నిర్వహించనుంది. మరిన్ని వివరాల కోసం వెబ్‌సైట్‌ను సంప్రదించాలని సూచించింది.

Leave A Reply

Your email address will not be published.

Breaking