Take a fresh look at your lifestyle.

సోమేశ్ కుమార్ హైకోర్టు ఆర్డర్ కాపీ లో కిలక అంశాలు

0 211

సోమేశ్ కుమార్ హైకోర్టు

ఆర్డర్ కాపీ లో కిలక అంశాలు

టిఎస్ హైకోర్టు : సోమేశ్ కుమార్ ఆంధ్రప్రదేశ్ కు కేటాయింపు విషయంలో క్యాట్ తీర్పును తప్పుబట్టిన హైకోర్టు..

2016 మార్చ్ లో ఇచ్చిన క్యాట్ తీర్పును కొట్టేసిన హైకోర్టు..

క్యాట్ తన పరిధి దాటి వ్యవహరించింది…

బ్యురొక్రాట్లను నియమించే అర్హత కేవలం కేంద్రానికే ఉంది క్యాట్ కు ఎలాంటి అర్హత లేదు…

ప్రత్యూష సిన్హా కమిటీకి బ్యూరోక్రాట్లు కట్టుబడి ఉండాలి..

సీనియారిటీ విషయం లో సోమేశ్ కుమార్ కు ఎలాంటి ఇబ్బంది కల్గించకుడదు..

పికే మహంతి రిటైర్మెంట్ డేట్ వివాదం పరిగణలోకి తీసుకోలేము..

మహంతి రిటైర్ అయ్యిన తేదీ జూన్ 1 2014 నాన్ వర్కింగ్ డే గానే పరిగణిస్తాం…

క్యాట్ మాత్రం మహంతి రిటైర్మెంట్ తేదీని వర్కింగ్ డే గా పరిగణించి తీర్పునిచ్చింది..

క్యాట్ తీర్పు పూర్తిగా విరుద్ధం….

మహంతి పేరును లిస్ట్ లో చేర్చి ఉంటే తనకు తెలంగాణకే కేటాయింపు జరిగేదనీ క్యాట్ ముందు చెప్పుకున్న సోమేశ్ కుమార్..

మహంతి పేరు లిస్ట్ లో చేర్చుకోవడం వల్ల రోస్టర్ విధానంలో తనకు ఏపీ వచ్చిందన్న సోమేశ్ కుమార్…

మహంతి పేరును లిస్ట్ లో చేర్చే వివాదం పై హై కోర్టు క్లారిటీ..

2014 మే లోనే రిటైర్మెంట్ కోసం అప్లై చేసుకున్న మహంతి …

కావునా మహంతి పేరు లిస్ట్ లో ఉండాల్సిన అవసరం లేదు..

సోమేశ్ కుమార్ కు ఏపి కేటాయింపు సరైందే – హైకోర్టు

నివారణ చర్యలకు 3 వారాల సమయం ఇవ్వాలని కోరిన సోమేశ్ కుమార్ తరుపు న్యాయవాది..

సమయం ఇవ్వలెమ్మన్న హైకోర్టు.

Leave A Reply

Your email address will not be published.

Breaking