Take a fresh look at your lifestyle.

సీఎం వైఎస్‌ జగన్‌ను కలిసిన ఐఏఎస్‌ సోమేశ్‌కుమార్‌

0 196

సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌ను  సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి సోమేశ్‌కుమార్‌ కలిసారు.

తెలంగాణ సీఎస్ గా పని చేసిన సోమేశ్ కుమార్ ఆంధ్రప్రదే్శ్ క్యాడర్ కాబట్టి వెంటనే వెళ్లి రిపోర్ట్ చేయాలని హైకోర్టు తీర్పు చెప్పిన విషయం విధితమే.

Leave A Reply

Your email address will not be published.

Breaking