Take a fresh look at your lifestyle.

కవితకు ఇన్ని సెల్ ఫోన్ లా..? మోబైల్ షాపు ఉందా..?

0 175

కవితకు ఇన్ని సెల్ ఫోన్ లా..? మోబైల్ షాపు ఉందా..?

– బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి 

హైదరాబాద్, మార్చి 21 : గతంలో తాను వాడిన మొబైల్ ఫోన్లను ED కి అప్పగించిన BRS MLC కవితను ఉద్దేశిస్తూ బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.

‘ఆమె 9 ఫోన్లు ఎందుకు వాడారు? ఆమెకు మొబైల్ షాప్ ఉందా? షాప్ ఓనర్లు కూడా ఇన్ని ఫోన్లు వాడరు. క్రికెట్ బుకీలు, హవాలా, మనీలాండరింగ్ తరహా వ్యాపారాలు చేసే వాళ్లు మాత్రమే ఆమెలా ఎక్కువ ఫోన్లు వాడతారు. ఈ ఫోన్లు ఇస్తున్నారంటే ఆమె తప్పు ఒప్పుకుంటున్నారా?’ అని ప్రశ్నించారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking