Take a fresh look at your lifestyle.

ఎల్లారెడ్డిలో వంద పడకల ఆసుపత్రికి శంకుస్థాపన 

0 14

ఎల్లారెడ్డిలో వంద పడకల ఆసుపత్రికి శంకుస్థాపన 

నిజామాబాద్, మే 28 : కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో నూతనంగా నిర్మించబోయే వంద పడకల ఆసుపత్రికి శంకుస్థాపన చేసిన రాష్ట్ర ఆర్థిక ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు. ఈ కార్యక్రమంలో జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే సురేందర్, స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking