Take a fresh look at your lifestyle.

జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చిన మాజీ సీఎస్ సోమేశ్ కుమార్

0 214

సిఎస్.డా.జవహర్ రెడ్డిని కలిసిన సోమేశ్ కుమార్.

అమరావతి,12 జనవరి:

డిఓపిటి ఆదేశాలు మేరకు ఎపి కేడర్ కు వచ్చిన సీనియర్ ఐఏఎస్ అధికారి సోమేశ్ కుమార్ గురువారం ఉదయం విజయవాడ లోని సిఎస్ క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.జవహర్ రెడ్డిని కలిశారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking